Stock Market: స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..! 2 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్పంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ మధుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు స్వల్పంగా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:30 గంటల సెన్సెక్స్ 169 పాయింట్లు తగ్గి 79,049 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 42 పాయింట్లు తగ్గి 23,908 వద్ద ఉంది. డాలర్ తో రూపాయిమారకం విలువ 85.07 వద్ద కొనసాగుతుంది.